నీ కృప బాహుళ్యమే - నా జీవిత ఆధారమే
నీ కృప... నీ కృప... నీ కృప... నీ కృప...
శ్రుతులు లేని వీణనై మతి తప్పిన వేళ
నీ కృప వీడక నన్ను వెంబడించెనా...
శ్రమలలో పుటము వేయబడిన వేళ
నీ కృప నాలో నిత్య జీవమాయెనా...