నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా
ఆరాధ్య దైవమా - నా స్తోత్రగీతమా
నా స్తోత్రగీతమా - ఆరాధ్య దైవమా
నా యేసు రాజా... రాజా... రాజా... రాజా
రాజా... రాజా... నా యేసు రాజా
రాజా... యేసు రాజా...
నీ రధ అశ్వముగా
నీ త్యాగబంధము - నన్ను బంధించెనా...
నీ ఆత్మ సారధి చే - నన్ను నడిపించుమా
వేటగాని ఉరినుండి
నన్ను విడిపించిన - కనికరస్వరూపుడా
నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా...
అరణ్య యాత్రలోన
నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే
అతికాంక్షణీయుడా - ఆనుకొనెద నీ మీద...