యేసయ్య... ఆ... ఆ...
నా నిరీక్షణ ఆధారమా...
ఈ ఒంటరి పయనంలో
నా జీవితానికి ఆశ్రయదుర్గము నీవే
నాలోనే నీవుండుము - నీలోనే నన్ను దాయుము
షాలేము రాజా - నీదు నామం
పోయబడిన పరిమళ తైలం
నీవే నా ప్రాణము - సీయోనే నా ధ్యానము