నా జీవితం - నీకంకితం
కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా - ప్రభూ...
బీడుబారిన నా జీవితం
నీ సిలువ జీవఊటలు - నన్ను చిగురింపజేసెనే
పచ్చని ఒలీవనై - నీ మందిరావరణములో
నీతోనే ఫలించెద - బ్రతుకుదినములన్నిట