ప్రేమామృతం నీ సన్నిధి
నిత్యము నా పెన్నిధి
నీ కృప నన్నాదరించేనులే
భీకర తూఫాను - సుడిగాలిలో
కరములు చాచి - నన్ను చేరదీసి
పరిశుద్ధుడా - నీ బస చేర్చినావు
కమ్మని వెలుగై - నీవున్నావులే
చిమ్మచీకటి - కెరటాలలో
చీకటి తెరలు తొలగించినావు
నీతి భాస్కరుడా - నీవు నాకున్నావు